Usha Kiranaalu

Author:   Chilukuri Usha Rani
Publisher:   Kasturi Vijayam
ISBN:  

9788198710857


Pages:   120
Publication Date:   10 May 2025
Format:   Paperback
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.

Our Price $42.21 Quantity:  
Add to Cart

Share |

Usha Kiranaalu


Overview

ఆది మంత్రమైన మహా బీజాక్షరం ""ఓంకారం""తో మొదలైన నా అక్షర అభ్యాస ప్రయాణంలో, ఈ నాటికి, భగవంతుని అనుగ్రహంతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో పుస్తక రూపంలో ఆవిష్కరించబడింది నా ప్రథమ కవితా సంపుటి ""ఉషా కిరణాలు"".ఏ క్షణాన అక్షరాలు నా జట్టు కట్టాయో తెలీదు కానీ, ఎన్నో పరిచయాలు, ఎన్నో మధురానుభూతులు, అందులో కొన్ని మలుపులు, ఇంకొన్ని అనుభవాలతో సాగింది నా అక్షర సావాసం షడ్రుచుల సమ్మేళనంగా. సరదాగా మొదలైన మా మైత్రి, కవన సేద్యం వైపు నడిపించింది నన్ను. ఆలోచనా శక్తికి ఆచరణాత్మక దిశకై ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను. విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు, మన ఆలోచనా శక్తికి అందని మరెన్నో అద్భుతాలు, మన మనసుకు హత్తుకునే భావనలు.. ఆ అనుభూతులను అక్షరాలలో బంధించి అందంగా లిఖించగలిగితే ఎంతో బాగుంటుంది కదా. అల్లుకుపోయే తీగ నువ్వవ్వాలే కానీ, కవితాసుమ సౌరభాల సుగంధ పరిమళాలు నిన్ను చుట్టేయవూ... ఆలకించే మనసుండాలే కానీ, కవితాస్వరం పైరగాలల్లే నిన్ను పరవశింపచేయదూ...ఇష్టపడాలే గాని, శూన్యానైనా చేధించగల సూత్రమైపోదూ...కవన ప్రపంచంలోకి నూతనంగా అడుగిడుతున్న నన్ను స్వాగతించి ఆశీర్వదిస్తారనికోరుకుంటున్నాను.నా ఈ చిరు ప్రయత్నంలో మీ అమూల్యమైన సలహాలు అందించగలరని ఆశిస్తున్నాను.మానవీయ విలువలను విభిన్న కోణాలలో చూపిస్తూ, సమాజాభివృద్ధికి తోడ్పడే రచనలు అందిస్తూ, వ్యక్తిత్వ వికాసానికి,దేశ ప్రగతికి దోహద పడే సాహిత్య రచనలు చేస్తూ సంస్కృతినీ, సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడే ఎందరో కవులు, కవయిత్రులు, రచయితలు నాకు ఆదర్శం. సర్వేజనా సుఖినోభవంతు. చిలుకూరి ఉషా రాణి

Full Product Details

Author:   Chilukuri Usha Rani
Publisher:   Kasturi Vijayam
Imprint:   Kasturi Vijayam
Dimensions:   Width: 15.20cm , Height: 0.60cm , Length: 22.90cm
Weight:   0.172kg
ISBN:  

9788198710857


ISBN 10:   819871085
Pages:   120
Publication Date:   10 May 2025
Audience:   General/trade ,  General
Format:   Paperback
Publisher's Status:   Active
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.
Language:   Telugu

Table of Contents

Reviews

Author Information

Tab Content 6

Author Website:  

Countries Available

All regions
Latest Reading Guide

April RG 26_2

 

Shopping Cart
Your cart is empty
Shopping cart
Mailing List