Tagatu (Telugu-Kannada Tulanatmaka Vyasalu)

Author:   Dr B Naga Seshu
Publisher:   Kasturi Vijayam
ISBN:  

9789355663726


Pages:   90
Publication Date:   25 November 2022
Format:   Paperback
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.

Our Price $42.21 Quantity:  
Add to Cart

Share |

Tagatu (Telugu-Kannada Tulanatmaka Vyasalu)


Overview

అక్షరంతో ఏర్పడిన బంధాలు అక్షరం ఉండే వరకూ ఉంటాయి. మనం ఎందుకు రాస్తున్నాం అనే ప్రశ్న మనలో కలిగినప్పుడు మనలో పుట్టే సాహిత్యం, రాతలు విలువైనవిగా సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయి. వ్యక్తి కేంద్రంగా కానీ, మతం కేంద్రంగా గాని, కులం కేంద్రంగా గాని చేసే రచనల వల్ల కేవలం పరిమితంగా ఉండిపోతాయి. రచయిత వెలుగును ప్రసాదించాలి. ఇక అవార్డుల కోసం రాసే వారి గురించి చెప్పక్కర్లేదు. (అవి ఇక్కడ మాట్లాడుకో రాదు కూడా) నాకైతే తాను తినడానికి తిండి లేని పేదరికం, నా ఆకలికి సరైన సమయానికి తిండి ఒదిగించలేని మా అమ్మ, నిత్యం కాయిలాతో పడుండే నన్ను సగం చినిగిన పాత చీరను జోలగా వేసి తన ఆకలి పేగులు మొరుగుతున్నా, వాటిని కమ్మటి రాగాలుగా గొంతులో పలికించే మా అమ్మ జోల పాటలు, తను చెప్పులేసుకోకుండా నా కాళ్లకు చెప్పులేయించిన మా అప్ప, (నాన్న) పేదరికపు పాతాళంలోకి పడిపోయిన మాకుటుంబాన్ని ఒడ్డుకు చేర్చాలని వయసును కూడా ఆలోచించకుండా చిన్నతనంలోనే బాధ్యతగా కుటుంబాన్ని నెత్తికేసుకుని తిండి కోసం జీతాలు ఉన్న మా అన్నలు, నా స్థితిని తెలుసుకుని ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహాయం అందించిన నా స్నేహితులు, ఎక్కడ ప్రయాణం చేసినా ఆంధ్రదేశమంతా ఆప్యాయంగా పలకరించే అక్షర నేస్తగాళ్లు. సందర్భమో, సంకోచమో, బాధో, సుఖమో, నెగిటివ్ గానో, పాజిటివ్ గానో, నువ్వు రాసిన పదముకాని, వాక్యముకాని, శోధనకాని, వేదనకానీ, కథకానీ, కవితకానీ పరుల మనసును పరామర్శిస్తే ఆ రచయిత జీవితం ధన్యం. ఇరుగు -పొరుగు పుస్తకాన్ని ఆదరించినట్టే, తగటు పుస్తకాన్ని కూడా ఆదరించి అక్కున చేర్చుకుంటారనే ఆశతో మీ ముందుంచుతున్నాను.

Full Product Details

Author:   Dr B Naga Seshu
Publisher:   Kasturi Vijayam
Imprint:   Kasturi Vijayam
Dimensions:   Width: 15.20cm , Height: 0.60cm , Length: 22.90cm
Weight:   0.118kg
ISBN:  

9789355663726


ISBN 10:   9355663722
Pages:   90
Publication Date:   25 November 2022
Audience:   General/trade ,  General
Format:   Paperback
Publisher's Status:   Active
Availability:   Available To Order   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.
Language:   Telugu

Table of Contents

Reviews

ప్రామాణికంగా ఏ పని చేసినా మనం ఊహించిన దాని కన్నా గొప్ప ఫలితాలను పొందుతాం అని గాట్టిగా నమ్మే వ్యక్తి శ్రీ డా. బి నాగశేషు గారు. జేబులోని అక్షరాలన్నింటిని పంట పోగులుగా నేసి, జరీపోగును జతచేసి తగటు రూపంలో తీసుకొచ్చారు.అన్నట్టు తగటు అంటే ఏందప్పా అని తెగ ఆలోచించకండి. 'తగటు' బంగరు చీర కట్టె, కురుల పువ్వుల సరులుజుట్టి, అనే గురజాడ కన్యక గేయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే సరి. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ చాలా వరకు, తెలుగు -కన్నడ భాషల్లోని వివిధ అంశాలకు సంబంధించిన విషయాలను తులనాత్మకంగా పరిశీలన చేసి రాసినవి. వివిధ మాస పత్రికల్లో అచ్చైనవి, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేసినవి. తెలుగు-కన్నడ భాషలు వీరు తులనాత్మక సాహిత్య అధ్యయనం నిత్యం చేయడం వల్ల, తెలుగు నుండి కన్నడ భాషలోకి మరియు కన్నడం నుండి తెలుగులోకి చక్కటి అనువాదలు చేస్తున్నారు. వీరి పూర్వ రచన 'ఇరుగు -పొరుగు' పుస్తకాన్ని ఆదరించినట్టే, 'తగటు' పుస్తకాన్ని కూడా ఆదరించి అక్కున చేర్చుకుంటారనే ఆశతో మీ ముందుంచుతున్నాము. ప్రేమతో కస్తూరి విజయం


. . , . . ' ' , , . , - . , , . - , . ' - ' , ' ' .


Author Information

Tab Content 6

Author Website:  

Countries Available

All regions
Latest Reading Guide

April RG 26_2

 

Shopping Cart
Your cart is empty
Shopping cart
Mailing List