|
![]() |
|||
|
||||
OverviewFull Product DetailsAuthor: Vidwan Choppa VeerabhadrappaPublisher: Unknown Imprint: Unknown Dimensions: Width: 17.80cm , Height: 0.70cm , Length: 25.40cm Weight: 0.227kg ISBN: 9788196266783ISBN 10: 8196266782 Pages: 122 Publication Date: 30 April 2023 Recommended Age: From 1 to 12 years Audience: Children/juvenile , Children / Juvenile Format: Paperback Publisher's Status: Active Availability: Available To Order ![]() We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately. Language: Telugu Table of ContentsReviews1. ఆలోచన, వివేచనా శక్తి ఉంటే ఎటువంటి కష్టాల నుండి అయినా బయట పడవచ్చుననే కథ - 'ఉత్తమ సలహా' 2. మేధస్సు మన ఒక్కరికే సొంతం కాదని తెలిపే కథ - 'హృదయరాగం' 3. కష్టపడి పనిచేస్తే దరిద్రాలు దరిచేరవు, ఆలోచించి వ్యవహరిస్తే కీడు జరుగదని తెలిపే కథ 'బద్ధకం' 4. నోరులేని మూగ జీవాలు మనుషుల్ని అమితంగా ప్రేమిస్తాయి.నోరున్న మనుషులే సాటి మనుషుల్ని ద్వేషిస్తారు - 'మూగజీవాలు' 5. జ్ఞానానికి అవిటితనం లేదు, చేతనైన పని చేయనివాడే అవిటివాడు-'సన్మానం' 6. మంత్ర విద్యలతో, మాయలతో ఉపకారం జరగదు. కష్టపడితేనే బతుకు తెరువు లభిస్తుంది - 'మార్పు' 7. అన్నదమ్ముల మధ్య స్వార్ధం, అసూయలు ఉండ కూడదు, ప్రేమాభిమానాలు ఉండాలి - 'చిన్నచూపు' 8. గురుభక్తి, సేవా భావం కల్గిఉంటే ఉన్నతస్థానాలు అధిరోహించవచ్చు - 'ఎంపిక' 9. న్యాయం అందరికీ సమానమే -'తీర్పు' 10. సంస్కారవంతుణ్ణి ఎవ్వరు అణిచివేయలేరు - 'అపోహ' 11. అత్యాశకుపోతే అన్నీ కోల్పోతాము- 'ఆశ' 12. వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి, సమాజాన్ని గురించి ఆలోచించాలి - 'అపాత్రదానం' 13. పిరికితనం చావుతో సమానం. హింసనైనా ధైర్యంతోనే ఎదుర్కోవాలి - 'వికృతానందం' 14. మనిషికి 'అహం' పనికిరాదు నష్టపోతారు -' ప్రక్షాళన' 15. మనకు చేతనైనంత ఇతరులకు సహాయపడాలి. అప్పుడే మన జన్మకు సార్ధకత - 'తలంపు' 16. మాయమాటలు చెప్పి నమ్మకద్రోహం చేయరాదు - 'మాయ మాటలు' 17. ఉదాత్త ఆశయత, మనిషికి ఆనందాన్నిస్తుంది ఆస్తికాదు - 'ఆశయం'18. ఇది పుస్తకం టైటిల్ కథ, నిర్భంధ సౌఖ్యం స్వర్గం కాదు. సేచ్ఛలోనే సుఖం ఉంది- 'సంపంగి' 19. పేదరికం శాపం కాదు. పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేదు - 'వెలిగేవాక్యం' 20. ప్రకృతిని మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రకృతే మనకు అండగా నిలుస్తుంది - 'సేవా భావం' 21. నష్టం జరిగిపోయాక పశ్చాత్తాపానికి విలువ లేదు -' కనువిప్పు' Author InformationTab Content 6Author Website:Countries AvailableAll regions |